ఫైనల్లో సాయిదేదీప్య జంట | Sai Dedeepya in Final of AITA Tourney | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాయిదేదీప్య జంట

Published Thu, Jan 31 2019 9:58 AM | Last Updated on Thu, Jan 31 2019 9:58 AM

Sai Dedeepya in Final of AITA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణి స్తోంది. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి అనూష కొండవీటి (ఏపీ)తో కలిసి డబుల్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల డబుల్స్‌ సెమీఫైనల్లో సాయిదేదీప్య (తెలంగాణ)–అనూష (ఏపీ) ద్వయం 7–6 (7/5), 6–1తో ఆర్తి మునియన్‌ (తమిళనాడు)–దీక్ష మంజు ప్రసాద్‌ (కర్ణాటక) జంటపై విజయం సాధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement