ఎఫ్1 వచ్చే సీజన్ ఏప్రిల్‌లో మొదలు | Analysis: Why Formula 1 is having a calendar shake-up for 2016 | Sakshi
Sakshi News home page

ఎఫ్1 వచ్చే సీజన్ ఏప్రిల్‌లో మొదలు

Published Thu, Apr 30 2015 1:20 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

ఎఫ్1 వచ్చే సీజన్ ఏప్రిల్‌లో మొదలు - Sakshi

ఎఫ్1 వచ్చే సీజన్ ఏప్రిల్‌లో మొదలు

మెల్‌బోర్న్: వచ్చే ఏడాది నుంచి ఫార్ములావన్ సీజన్‌లో మార్పులు జరగనున్నాయి. కొన్నేళ్లుగా ఫార్ములావన్ సీజన్ మార్చిలో మొదలై నవంబరులో ముగిసేంది. వచ్చే ఏడాది నుంచి ఈ షెడ్యూల్‌లో మార్పు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో 2016 ఫార్ములావన్ సీజన్‌కు తెరలేవనుంది. అయితే ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసుతోనే సీజన్ మొదలవుతుందని ఎఫ్1 చీఫ్ ఎకిల్‌స్టోన్ తెలిపారు. 2016 సీజన్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాకపోయినా... షెడ్యూల్ నుంచి ఇటలీ గ్రాండ్‌ప్రి రేసును తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement