27 ఏళ్ల చవాన్ 2008-09 సీజన్‌లో తొలిసారిగా ముంబై జట్టు తరఫున కెరీర్‌ను ఆరంభించాడు. 2012-13 సీజన్‌లో ముంబై 40వ సారి రంజీ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర వహించి నంబర్‌వన్ స్పిన్నర్‌గా మారాడు.

పంజాబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు 9 వికెట్లు తీసిన చవాన్‌ను సచిన్ సైతం ప్రశంసించాడు. దేశవాళీ వన్డే, టి20ల్లో ముంబై తరఫున కచ్చితంగా ఆడేవాడు. దీంతో ఐపీఎల్ తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడినా 2011 నుంచి రాజస్థాన్ జట్టుతో ఉన్నాడు.