కేప్‌టౌన్: తమ బౌలర్ల స్వింగ్‌ను ఆడటం చేతకాక ఆస్ట్రేలియా క్రికెటర్లు తమపై ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా జట్టు ఘాటుగా స్పందించింది.
ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ట్యాంపరింగ్ చేశారని వార్నర్ ఆరోపించాడు. దీనిని సఫారీ జట్టు తీవ్రంగా ఖండించింది. తమ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేందుకే ఇలా మాట్లాడరని పేర్కొంది