భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ కోనసాగుతోంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ కోనసాగుతోంది. తొలుత బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 58 బంతుల్లో 10 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. వార్నర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 33 బంతుల్లో 3 ఫోర్లుతో 14 పరుగులు చేసిన వాట్సన్ ఆరోన్ బౌలింగ్ లో దావన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాటపట్టాడు.