క్వార్టర్స్‌లో బోపన్న జోడి | bopanna jodi enter to Quarter finale | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జోడి

Published Fri, Apr 21 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

bopanna jodi  enter  to  Quarter finale

మోంటెకార్లో (మొనాకో): మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బోపన్న–పాల్బో క్యువాన్‌ (ఉరుగ్వే) జోడి 6–7, 6–4, 10–6 స్కోరుతో రాజీవ్‌ రామ్‌ (అమెరికా) – రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా) జంటపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement