బ్రిటన్ మహిళల హాకీ జట్టు సంచలనం | Britain's women's hockey team blockbuster | Sakshi
Sakshi News home page

బ్రిటన్ మహిళల హాకీ జట్టు సంచలనం

Published Sun, Aug 21 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

బ్రిటన్ మహిళల హాకీ జట్టు సంచలనం

బ్రిటన్ మహిళల హాకీ జట్టు సంచలనం

వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టిన నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టుకు బ్రిటన్ జట్టు షాక్ ఇచ్చింది. ఫైనల్లో బ్రిటన్ షూటౌట్‌లో 2-0తో నెదర్లాండ్స్‌ను ఓడించి తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్ స్వర్ణాలు గెలిచింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement