సీసీఎల్ సందడి | celebrity cricket league in hyderabad | Sakshi
Sakshi News home page

సీసీఎల్ సందడి

Feb 16 2014 1:14 AM | Updated on Aug 13 2018 4:19 PM

సీసీఎల్ సందడి - Sakshi

సీసీఎల్ సందడి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో తారల తళుకుబెళుకులు నగరానికి తరలి వచ్చాయి. ‘చార్మింగ్ గాళ్స్ అందచందాలతో పాటు సినీ క్రికెటర్ల ఆటతీరుతో లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో తారల తళుకుబెళుకులు నగరానికి తరలి వచ్చాయి. ‘చార్మి’ంగ్ గాళ్స్ అందచందాలతో పాటు సినీ క్రికెటర్ల ఆటతీరుతో లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగారు.
 
 కర్ణాటక బుల్‌డోజర్స్‌తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఆటగాళ్లు సిసలైన ఆటను ప్రదర్శించారు. ఈ సీజన్‌లో నగరంలో ఆడిన తమ తొలి మ్యాచ్‌లోనే క్రిస్ గేల్‌ను తలపించే రీతిలో ‘సిసింద్రీ’ అఖిల్ చూపిన బ్యాటింగ్ తెగువ అభిమానులను కుర్చీల్లో కుదురుగా కూర్చోనీయలేదు. ఓవరాల్‌గా ఓ చక్కటి మ్యాచ్‌ను చూశామన్న సంతృప్తి నగరవాసుల్లో కనిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement