నేను అమాయకుడిని: అంపైర్ రవూఫ్ | Chargesheeted umpire Asad Rauf claims innocence in IPL spot-fixing scandal | Sakshi
Sakshi News home page

నేను అమాయకుడిని: అంపైర్ రవూఫ్

Published Sun, Sep 22 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

Chargesheeted umpire Asad Rauf claims innocence in IPL spot-fixing scandal

కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసుల చార్జిషీట్‌లో తన పేరును నమోదు చేయడాన్ని వివాదాస్పద పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తప్పుపట్టారు.
 
  బుకీలతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘చర్చించడం, సమాచారాన్ని చేరవేయడం రెండు వేర్వేరు అంశాలు. వివిధ వర్గాలతో మనం చర్చించడం పరిపాటి. నా న్యాయ సలహాదారులతో సంప్రదించి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని రవూఫ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement