సఫారీ గడ్డపై మరో టి20 లీగ్‌ | CSA announces new 'T20 Global League' for South Africa | Sakshi
Sakshi News home page

సఫారీ గడ్డపై మరో టి20 లీగ్‌

Published Sun, Feb 5 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

CSA announces new 'T20 Global League' for South Africa

దుబాయ్‌: దక్షిణాఫ్రికా మరో టి20 టోర్నీకి వేదికవుతోంది. ఇప్పటికే ఆరు జట్లతో జరుగుతున్న వార్షిక దేశవాళీ టి20 ఈవెంట్‌తో పాటు సరికొత్త హంగులతో ఎనిమిది జట్లతో ఈ ఏడాది చివర్లో ఈ గ్లోబల్‌ టోర్నీని నిర్వహించాలని క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టోర్నీలో ప్రపంచ దేశాలకు చెందిన మేటి క్రికెటర్లను భాగస్వామ్యం చేయాలని సీఎస్‌ఏ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement