షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత | Easing of a ban on Shahrukh Khan | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత

Published Sun, Aug 2 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత

షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత

- చవాన్‌కు మద్దతు నిరాకరణ   
- ఎంసీఏ ప్రకటన
ముంబై:
వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రవేశంపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎత్తివేసింది. 2012 ఐపీఎల్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా నిషేధం విధించింది. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ చేత జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న ముంబై క్రికెటర్ అంకిత్ చవాన్‌కు తాము ఎలాంటి మద్దతు ఇవ్వదలుచుకోలేదని షెలార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement