ఐఓసీ సమావేశంలో పాల్గొనడం లేదు | FIFA statement on Sepp Blatter | Sakshi
Sakshi News home page

ఐఓసీ సమావేశంలో పాల్గొనడం లేదు

Published Sat, Jun 6 2015 1:01 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

FIFA statement on Sepp Blatter

బ్లాటర్‌పై ఫిఫా ప్రకట

 లాసానే : వచ్చే వారం జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశానికి సెప్ బ్లాటర్ హాజరు కావడం లేదని ఫిఫా ప్రకటించింది. ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన నాలుగురోజులకే పదవి నుంచి తప్పుకున్న బ్లాటర్ ఒలింపిక్  కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. లాసానేలో జరిగే ఈ సమావేశానికి హాజరుకాబోనని గత ఏప్రిల్‌లోనే బ్లాటర్ తెలిపారని, ఇప్పుడు కూడా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఫిఫా అధికార ప్రతినిధి చెప్పారు. 1999 నుంచి ఒలింపిక్ కమిటీలో ఫుట్‌బాల్ ప్రతినిధిగా 79 ఏళ్ల బ్లాటర్ కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement