మేయప్పన్ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్ | gurunath meiyappan was set aside, says srinivasan | Sakshi
Sakshi News home page

మేయప్పన్ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్

Published Tue, Dec 9 2014 12:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

మేయప్పన్ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్

మేయప్పన్ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్

చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచ్లలో ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బీసీసీఐని పక్కన పెట్టలేమని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు.

గురునాథ్ మేయప్పన్ను ఇప్పటికే పక్కన పెట్టామని శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయించాల్సిందిగా ముద్గల్ కమిటీకే చెప్పాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement