హరికృష్ణకు తొలి గెలుపు  | Hari Krishna was the first to win the international Chess Tournament | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు తొలి గెలుపు 

Published Sat, Apr 20 2019 4:32 AM | Last Updated on Sat, Apr 20 2019 4:32 AM

Hari Krishna was the first to win the international Chess Tournament - Sakshi

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి విజయం నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో హరికృష్ణ 55 ఎత్తుల్లో రిచర్డ్‌ రాపోర్ట్‌ (హంగేరి)పై గెలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. దిమిత్రీ జకోవెంకో (రష్యా)తో జరిగిన తొలి రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో రౌండ్‌ గేమ్‌లో 40 ఎత్తుల్లో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాడ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement