అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ ...
క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌స): అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. అనా ముజిచుక్ (ఉక్రెరుున్) తో బుధవారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌ను హారిక 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పదో రౌండ్‌లో హారిక, మాథ్యూ కార్నెటి (ఫ్రాన్‌స) గేమ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’ అరుుంది. 11వ రౌండ్ తర్వాత హారిక ఐదు పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది.