
హారిక గేమ్ ‘డ్రా’
టెపి సిజ్‌మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. స్వీడన్‌లోని మాల్మో నగరంలో జొబావా (జార్జియా)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.