
హారిక పరాజయం
అబుదాబి ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక
న్యూఢిల్లీ: అబుదాబి ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. ఇవాన్ రోజుమ్ (రష్యా)తో సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడింది.