నన్ను పిచ్చోడన్నారు! | I was called mad when I first dreamed about Olympics, Rathore | Sakshi
Sakshi News home page

నన్ను పిచ్చోడన్నారు!

Published Fri, May 8 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

నన్ను పిచ్చోడన్నారు!

నన్ను పిచ్చోడన్నారు!

న్యూఢిల్లీ: గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ పెదవి విప్పాడు. ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన తనను.. అంతకుముందు ప్రజలు పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలను తాజాగా నెమరవేసుకున్నాడు.'నా మొదటి కల ఒలింపిక్స్.'నేను ఆ మెగా ఈవెంట్ లో పాల్గొంటానంటే ప్రజలు పిచ్చోడన్నారు.  అటు తరువాత ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి చూపించా' అని రాథోడ్ తెలిపాడు.

 

గురువారం రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు హాజరైన రాథోడ్.. ఆ మరిచపోలేని అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశం యొక్క పేరును నిలబెట్టడమే కాకుండా అనంతరం కేంద్ర మంత్రిని కూడా అయిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.2004 లో ఏథేన్స్ లో జరిగిన ఒలింపిక్స్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement