అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు | ICC Under -19 World Cup final: South Africa aim for maiden title, Pakistan target third | Sakshi
Sakshi News home page

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు

Published Sat, Mar 1 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు

ఫైనల్ మ. గం. 1.15 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
 
 దుబాయ్: అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరగనుంది. గతంలో పాకిస్థాన్ రెండుసార్లు ఈ టైటిల్ గెలిచింది. దక్షిణాఫ్రికా మాత్రం ఎప్పుడూ టైటిల్ గెలవలేదు.
 
 ఇంగ్లండ్‌కు మూడో స్థానం
 టోర్నీలో ఇంగ్లండ్ మూడో స్థానం సాధించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement