మేం ఐపీఎల్ గెలిచేశాం..! | In our heads, we have already won the IPL - Rahul | Sakshi
Sakshi News home page

మేం ఐపీఎల్ గెలిచేశాం..!

Published Sat, May 28 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

మేం ఐపీఎల్ గెలిచేశాం..!

మేం ఐపీఎల్ గెలిచేశాం..!

ఈ సీజన్ ఐపీఎల్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గెలిచినట్లే తాము భావిస్తున్నామని ఆ జట్టు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ అన్నాడు. ‘ఓ దశలో మేం ప్లేఆఫ్‌కు చేరడమే కష్టంలా అనిపించింది. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవోలా పోరాడి పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరడమే గొప్ప ఘనత. జట్టులో అందరిలోనూ ఆత్మవిశ్వాసం ఉంది. మేం ఈ సీజన్ విజేతలమనే భావిస్తున్నాం’ అని రాహుల్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement