భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం జరుగుతున్న అనధికార ఒక రోజు అంర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజీలాండ్ 49.4 ఓవర్లకు 257 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
విశాఖపట్నం: భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం జరుగుతున్న అనధికార ఒక రోజు అంర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజీలాండ్ 49.4 ఓవర్లకు 257 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
శర్మ, మెనేరియా, దావల్ కులకర్ణి ముగ్గురూ మూడేసి వికెట్లు,వాఘ్ వికెట్ తీసుకున్నారు.