భారత టెన్నిస్‌ జట్టులో ప్రాంజల  | Indian tennis team pranjala | Sakshi
Sakshi News home page

భారత టెన్నిస్‌ జట్టులో ప్రాంజల 

Published Fri, Jan 5 2018 12:47 AM | Last Updated on Fri, Jan 5 2018 12:47 AM

Indian tennis team pranjala - Sakshi

పుణే: ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు చోటు లభించింది. అంకిత రైనా, కర్మన్‌కౌర్, ప్రార్థన జట్టులోని మిగతా సభ్యులు. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. 18 ఏళ్ల ప్రాంజల గతేడాది ఒక సింగిల్స్‌ టైటిల్‌తోపాటు నాలుగు డబుల్స్‌ టైటిల్స్‌ను సాధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement