క్వార్టర్స్‌లో పేస్ జోడి | Indian Wells Masters: Leander Paes and Radek Stepanek reach quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో పేస్ జోడి

Published Wed, Mar 12 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

Indian Wells Masters: Leander Paes and Radek Stepanek reach quarterfinals

 ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్‌పీ పారిబా ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్‌లో పేస్-స్టెపానెక్ జంట 6-3, 7-5తో ఎల్రిచ్ (ఇజ్రాయెల్)-రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) జోడిపై నెగ్గింది. తదుపరి రౌండ్‌లో ఈ ఇండో-చెక్ జోడి రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంటతో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement