భారత్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
విశాఖపట్నం: భారత్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్థానిక వైఎస్ఆర్ ఏసిఏ విడిసిఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్ విజయానికి తుది పోరు జరుగుతుంది.
ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ మహిళా జట్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.