
జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీ(131/5)
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బవరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ ను టేలర్ మరోసారి కాపాడాడు.
90 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టేలర్ బ్యాటింగ్ తో తేరుకుని విజయం దిశగా పయనిస్తోంది.ఇంగ్లండ్ 33 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 131 పరుగులు చేసింది.