తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి... | Lance Armstrong | Sakshi
Sakshi News home page

తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి...

Published Thu, Feb 5 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి...

తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి...

లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిర్వాకం
 లాస్‌ఏంజెల్స్: డో పింగ్‌లో చిక్కి నిషేధానికి గురైన సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. దా దాపు రెండు నెలల క్రితం కొలరాడాలో దురుసుగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన అతను, ఈ నేరాన్ని తన గర్ల్‌ఫ్రెండ్ అనా హన్సెన్‌పైకి తోసివేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
  తానే డ్రైవ్ చేస్తున్నట్లుగా ముందుగా అంగీకరించిన అనా, ఆ తర్వాత పోలీసు విచారణలో ఆర్మ్‌స్ట్రాంగ్‌దే తప్పని బయటపెట్టింది.  ప్రమాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌కు 90 రోజుల జైలుశిక్షతో పాటు 300 డాలర్ల వరకు జరిమానా పడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement