ఆసియా గేమ్స్కు సానియా, పేస్ దూరం | Leander Paes, Sania Mirza and Rohan Bopanna to skip Asian Games | Sakshi
Sakshi News home page

ఆసియా గేమ్స్కు సానియా, పేస్ దూరం

Sep 10 2014 8:27 PM | Updated on Sep 2 2017 1:10 PM

ఆసియా గేమ్స్ భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్న దూరమయ్యారు.

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్న దూరమయ్యారు. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో ఆసియా గేమ్స్ జరగనున్నాయి.

అంతర్జాతీయ టోర్నీల్లో ర్యాంకింగ్స్ మెరుగుపరచుకునేందుకుకోసం సానియా, పేస్, బోపన్న ఆసియా గేమ్స్కు దూరమైనట్టు ఆలిండియా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు అనిల్ ఖన్నా చెప్పారు. తద్వారా ఈ ఏడాది చివర్లో జరిగే టూర్ ఫైనల్స్లో పాల్గొనేందుకు వీలువుతుందని తెలిపారు. డబ్ల్యూటీఏ, ఏటీపీ ఈవెంట్లలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement