సునీల్ నరైన్‌కు లైన్ క్లియర్ | Line clear for sunil narain | Sakshi
Sakshi News home page

సునీల్ నరైన్‌కు లైన్ క్లియర్

Published Mon, Apr 6 2015 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

Line clear for sunil narain

ఐపీఎల్-8లో ఆడేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు మార్గం సుగమమైంది. గతవారం చెన్నైలో ఈ విండీస్ స్పిన్నర్ తన సందేహాస్పద బౌలింగ్ శైలికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. నరైన్ తాజా బౌలింగ్ శైలిని పరిశీలించిన వెంకట్రాఘవన్, జవగళ్ శ్రీనాథ్, జయప్రకాశ్‌లతో కూడిన బీసీసీఐ రివ్యూ కమిటీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement