మానవాదిత్యకు కాంస్యం | Manavaditya Rathore wins bronze at Junior World Cup | Sakshi
Sakshi News home page

మానవాదిత్యకు కాంస్యం

Jul 25 2016 11:48 AM | Updated on Sep 4 2017 6:14 AM

మానవాదిత్యకు కాంస్యం

మానవాదిత్యకు కాంస్యం

జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ మానవాదిత్య రాథోడ్ కాంస్య పతకం సాధించాడు.

న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ మానవాదిత్య రాథోడ్ కాంస్య పతకం సాధించాడు. ట్రాప్ ఈవెంట్‌లో మానవాదిత్య మూడో స్థానంలో నిలిచాడు. ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన అనంత్ నరూకాకు కాంస్య పతకం లభించింది.

ఒలింపిక్ రజత పతక విజేత, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తనయుడే మానవాదిత్య రాథోడ్. తండ్రిలా మానవాదిత్య కూడా షూటింగ్ రాణిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement