ముంబై: ఐపీఎల్ ఏడో అంచెలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పటి దాకా ఎనిమిది మ్యాచ్లు ఆడగా కేవలం రెండింటిలోనే నెగ్గింది. ముంబై బ్యాట్స్మన్ అంబటి రాయుడు మాత్రం తమ జట్టుకు ఇంకా సెమీస్ అవకాశాలున్నాయని చెబుతున్నాడు. సొంతగడ్డపైనే గాక ప్రత్యర్థి జట్ల వేదికలపై ఎక్కువ మ్యాచ్లు గెలవాల్సి ఉందని చెప్పాడు.
దుబాయ్లో ఘోరపరాజయం చవిచూసిన ముంబై ఐపీఎల్ వేదికను స్వదేశానికి మార్చాక బోణీ కొట్టింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై నాలుగు వికెట్లతో ఓటమి చవిచూసింది.
ముంబైకి ఇంకా సెమీస్ చాన్స్ ఉంది
Published Sun, May 11 2014 10:10 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM
Advertisement
Advertisement