సెమీస్‌లో నీరజ్ ఓటమి | Neeraj defeat in semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో నీరజ్ ఓటమి

Jul 8 2016 2:12 AM | Updated on Sep 4 2017 4:20 AM

ప్రొఫెషనల్ బాక్సర్ల ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ (69కేజీ) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు.

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్ల ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ (69కేజీ) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు.  గురువారం జరిగిన బౌట్‌లో నీరజ్ 0-3తో అరాజిక్ మరుత్‌జాన్ (జర్మనీ) చేతిలో ఓడాడు. అయితే ఈ ఓటమి తనను రియో బెర్త్‌కు దూరం చేయలేదు. సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్‌లో నెగ్గితే మూడో క్వాలిఫయర్‌గా బెర్త్ దక్కించుకుంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement