హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 286/7తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ బౌల్ట్ (37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సౌథీ (31; ఓ ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో 373 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment