ఆనంద్‌కు ఐదో ‘డ్రా’ | Norway Chess: Viswanathan Anand Makes His Move | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఐదో ‘డ్రా’

Published Wed, Jun 24 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

Norway Chess: Viswanathan Anand Makes His Move

స్టావెంజర్ (నార్వే): విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. అరోనియన్ (ఆర్మేనియా)తో  జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను  20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.  

కామన్వెల్త్ చెస్‌లో హంపి, లలిత్‌ల శుభారంభం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏపీ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఎం.ఆర్. లలిత్‌బాబు శుభారంభం చేశారు. తొలి రౌండ్లో  హంపి ... సోహమ్‌పై, లలిత్‌బాబు... ఓజస్ కులకర్ణిపై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement