డబ్బు కోసం కాదు | Not for money | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం కాదు

Jul 16 2015 1:40 AM | Updated on Sep 3 2017 5:33 AM

అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్‌గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తనపై వస్తున్న విమర్శలకు

ప్రొఫెషనల్‌గా మారడంపై విజేందర్

 ముంబై : అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్‌గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్లపాటు అమెచ్యూర్ బాక్సర్‌గా కొనసాగిన తాను ఇష్టపూర్వకంగానే ప్రొఫెషనల్‌గా మారినట్టు ఈ హర్యానా బాక్సర్ వివరించాడు. ‘డబ్బు కోసం నేను ప్రొఫెషనల్‌గా మారలేదు. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. కాంస్య పతకం కూడా సాధించాను. ప్రొఫెషనల్‌గా మారేందుకు నాకో అవకాశం లభించింది. దానిని సద్వినియోగం చేసుకుంటున్నాను’ అని బుధవారం ప్రొఫెషనల్‌ట్రైనింగ్ ప్రారంభించిన విజేందర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement