శుభ్‌మాన్ శతకం: పాక్ టార్గెట్ 273 | pak target 273 in under 19 world cup semifinal | Sakshi
Sakshi News home page

శుభ్‌మాన్ శతకం: పాక్ టార్గెట్ 273

Published Tue, Jan 30 2018 7:38 AM | Last Updated on Tue, Jan 30 2018 8:17 AM

pak target 273 in under 19 world cup semifinal - Sakshi

శుభ్‌మన్‌ గిల్‌(ఫైల్‌)

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో భారత్‌ పాక్‌స్థాన్‌కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు కెప్టెన్‌ పృథ్వీ షా, మన్‌జోత్‌ కల్రాలు తొలి వికెట్‌ కోల్పోయే సమయానికి 89 పరుగులు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పృథ్వీ షా 41, కల్రా 47, శుభ్‌మన్‌ గిల్‌ 102 పరుగులు చేశారు. 50 ఓవర్లలో భారత్‌ 9 వికెట్టు కోల్పోయి 272 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లు మహమ్మద్‌ ముసా 4 వికెట్లు,  అర్షద్‌ ఇక్బాల్‌ 3 వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement