ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌ | Pakistan cricket spot-fixing case: British police arrest two men | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌

Published Wed, Feb 15 2017 1:08 AM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

Pakistan cricket spot-fixing case: British police arrest two men

లండన్‌: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో బయటపడిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను లండన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. వీరిపై విచారణ కొనసాగుతోందని పాక్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి పాక్‌ బోర్డు ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్, ఖాలిద్‌ లతీఫ్, నాసిర్‌ జంషెద్‌లను సస్పెండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement