పంకజ్ అద్వానీ అదుర్స్ | Pankaj Advani creates history after rare double | Sakshi
Sakshi News home page

పంకజ్ అద్వానీ అదుర్స్

Published Mon, Jun 30 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

పంకజ్ అద్వానీ అదుర్స్

పంకజ్ అద్వానీ అదుర్స్

వరల్డ్ 6-రెడ్ స్నూకర్ టైటిల్ కైవసం
 షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6-1 తేడాతో పోలండ్‌కు చెందిన కాస్పర్ ఫ్లిల్పియాక్‌పై విజయం సాధించాడు.
 
 దీంతో కెరీర్‌లో తొమ్మిదో ప్రపంచ టైటిల్‌ను (బిలియర్డ్స్‌లో 7, స్నూకర్‌లో 2) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అద్వానీ ప్రపంచంలో లాంగ్, షార్ట్ ఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడయ్యాడు. ‘ఇదంతా కలలా అనిపిస్తోంది. ఈ చాంపియన్‌షిప్‌లో గెలుస్తానని ఊహించలేదు’ అని అద్వానీ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement