రెండో రౌండ్‌లో ప్రాంజల | prajwala entered in second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో ప్రాంజల

Published Wed, Oct 30 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

prajwala entered in second round

జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.
 
 కొరియాలోని చున్‌చియోన్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో ప్రాంజల 6-3, 7-6తో లిజెటీ క్యాబ్రెర (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. మొదటి సెట్‌లో ప్రాంజల సునాయాసంగా గెలిచినప్పటికీ, రెండో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చిన క్యాబ్రెర 5-3 ఆధిక్యంలో నిలిచినా... ప్రాంజల 5-5తో స్కోరు సమం చేసుకుని,  చివరకు టై బ్రేక్‌లో గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement