న్యూఢిల్లీ: కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ‘ సచిన్ ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చిన అసలైన దిగ్గజం.
భవిష్యత్తులోనూ క్రీడలకు సేవ చేస్తాడని నా నమ్మకం’ అని ప్రణబ్ అన్నారు. సచిన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా బ్రిటన్ ప్రధాని కామెరాన్ కొనియాడారు. ఇంగ్లండ్‌లో సచిన్ తొలి టెస్టు సెంచరీ చేసిన ఫొటోను ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించి మాస్టర్‌కు కామెరాన్ బహుమతిగా పంపారు.
రాష్ట్రపతి అభినందన
Published Fri, Nov 15 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement