‘ఆ వార్తలు చికాకు తెప్పించాయి’ | Sachin Tendulkar is annoyed at baseless speculation about daughter Sara joining films | Sakshi
Sakshi News home page

‘ఆ వార్తలు చికాకు తెప్పించాయి’

Published Tue, Apr 28 2015 1:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘ఆ వార్తలు చికాకు తెప్పించాయి’ - Sakshi

‘ఆ వార్తలు చికాకు తెప్పించాయి’

న్యూఢిల్లీ: తన కూతురు సారా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నట్టు ఇటీవల వచ్చిన కథనాలు చికాకు తెప్పించాయని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘నా కుమార్తె ప్రస్తుతం చదువుకుంటోంది. సినిమాల్లో ప్రవేశిస్తున్నట్టు వచ్చిన వార్తలు మాకు కోపాన్ని తెప్పించాయి’ అని ట్విట్టర్‌లో స్పందించాడు. 17 ఏళ్ల సారా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన నటిస్తున్నట్టుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement