సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. సోమవారం త్రివేండ్రంలో జరిగిన తొలి రౌండ్‌లో దేదీప్య 6–4, 6–2తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై విజయం సాధించింది.
Published Tue, Dec 26 2017 10:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM