సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున | Sania Mirza selected for Khel Ratna | Sakshi
Sakshi News home page

సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున

Published Fri, Aug 14 2015 8:27 PM | Last Updated on Mon, Aug 20 2018 4:12 PM

సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున - Sakshi

సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున

న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడా అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు అర్జున అవార్డు దక్కింది. 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది.
 

అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వీరే...
కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్)
రోహిత్ శర్మ (క్రికెట్)
పి.ఆర్. శ్రీజేష్ (హాకీ)
దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్)
జీతూ రాయ్ (షూటింగ్)
సందీప్ కుమార్ (విలువిద్య)
మన్దీప్ జంగ్రా (బాక్సింగ్)
బబిత (రెజ్లింగ్)
బజరంగ్ (రెజ్లింగ్)
స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్)
సతీష్ శివలింగం (వెయిట్ లిఫ్టింగ్)
యుమ్నమ్ సంతోయి దేవి (వుషు)
శరత్ గైక్వాడ్ (పారా సైలింగ్)
ఎంఆర్ పూర్వమ్మ (అథ్లెటిక్స్)
మన్జీత్ చిల్లర్ (కబడ్డీ)
అభిలాషా మాత్రే (కబడ్డీ)
అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement