అనూప్, శివలకు ‘శాట్స్’ ఎండీ ప్రశంస | SATS MD dinakar babu praised anup, shiva for winning medalsi in international tourny of skating | Sakshi
Sakshi News home page

అనూప్, శివలకు ‘శాట్స్’ ఎండీ ప్రశంస

Published Sun, Nov 27 2016 12:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

SATS MD dinakar babu praised anup, shiva for winning medalsi in international tourny of skating

సాక్షి, హైదరాబాద్: ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుపొందిన స్కేటర్ అనూప్ కుమార్ యామ, లిఫ్టర్ శివ కుమార్‌లను ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్‌బాబు అభినందించారు. అర్జున అవార్డీ అనూప్ కుమార్ ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ పురుషుల ఫిగర్ స్కేటింగ్, కంబైన్‌‌డ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలిచాడు.

 

దీంతో పాటు ఇన్‌లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్, సోలో డాన్‌‌స ఈవెంట్‌లో చెరో రజతం నెగ్గాడు. వెరుుట్‌లిఫ్టర్ శివ కుమార్ అంతర్జాతీయ యూనివర్సిటీ పోటీల్లో 56 కేజీ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement