ఫైనల్లో సాత్విక్ జంట | Satvik Sai Raj final in Tata Open India International challange badminton | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాత్విక్ జంట

Published Sun, Dec 4 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

Satvik Sai Raj final in Tata Open India International challange badminton

ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సారుురాజ్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 8-11, 11-6, 11-2, 11-3తో ఆరోన్ చియా-జిన్ హవా తాన్ (మలేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ విభాగంలో శ్రేయాన్షి పరదేశి (భారత్) 12-11, 11-6, 11-7తో ఐదో సీడ్ హు జెన్ గ్రేస్ చువా (సింగపూర్)పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement