సెమీస్ లో ఓడిన సౌరవ్ ఘోశల్ | Saurav Ghosal in semi-final of Macau Open Squash | Sakshi
Sakshi News home page

సెమీస్ లో ఓడిన సౌరవ్ ఘోశల్

Published Sun, Sep 18 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

Saurav Ghosal in semi-final of Macau Open Squash

మకావు: భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ మకావు ఓపెన్ సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగన తను 11-8, 4-11, 7-11, 0-11 తేడాతో డారిల్ సెల్బీ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో మాత్రమే ఆకట్టుకున్న ఈ జాతీయ చాంపియన్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లను కోల్పోయాడు. చివరి గేమ్‌లోనరుుతే సెల్బీ ధాటికి ఒక్క పారుుంట్‌ను కూడా సాధించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement