సెమీస్కు సెరెనా; షరపోవా చిత్తు | Serena Williams enters semis | Sakshi
Sakshi News home page

సెమీస్కు సెరెనా; షరపోవా చిత్తు

Published Tue, Jan 26 2016 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

Serena Williams enters semis

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ సెమీస్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో సెరెనా 6-4, 6-1 స్కోరుతో రష్యా భామ మరియా షరపోవాపై విజయం సాధించింది.

తొలి సెట్లో కాస్త పోటీ ఇచ్చిన షరపోవా.. రెండో సెట్లో చేతులెత్తేసింది. సెరెనా వరుస సెట్లలో మ్యాచ్ను ముగించింది. మరో మ్యాచ్లో రద్వన్స్కా (పోలాండ్) 6-1, 6-3తో కార్లా నవర్రో (స్పెయిన్)ను ఓడించి సెమీస్లో ప్రవేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement