మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్‌ | Snake Stops Ranji Trophy Cricket Match In Vijayawada | Sakshi
Sakshi News home page

మైదానంలో పాము.. నిలిచిపోయిన రంజీ మ్యాచ్‌

Published Mon, Dec 9 2019 1:36 PM | Last Updated on Mon, Dec 9 2019 1:38 PM

Snake Stops Ranji Trophy Cricket Match In Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని మూలపాడులో సోమవారం నుంచి క్రికెట్‌ సందటి మొదలైంది. ఆంధ్ర- విదర్భ జట్ల మధ్య రంజీ మ్యాచ్‌ జరుగుతోంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సమయానికి ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ సాగుతున్న సమయంలో మైదానంలోకి ఓ పాము ప్రవేశించింది. దీంతో నిర్వహకులు మ్యాచ్‌ను మధ్యలోనే కొద్ది సమయం పాటు  ఆటను నిలిపివేశారు. పామును మైదానం నుంచి బయటకు పంపుటకు అక్కడి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఈ వీడియోను బీసీసీఐ స్వయంగా తన అధికారి ట్విటర్‌ ద్వారా క్రికెట్‌ అభిమానులతో పంచుకుంది. కాగా ఆంధ్ర జట్టుకు టీమిండియా ఆటగాడు హనుమ విహారి, విదర్భ జట్టుకు ఫయాజ్‌ ఫజల్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

SNAKE STOPS PLAY! There was a visitor on the field to delay the start of the match.

Follow it live - https://t.co/MrXmWO1GFo#APvVID @paytm #RanjiTrophy pic.twitter.com/1GptRSyUHq

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement