ఏసీఏ అధ్యక్షుడిగా సోమయాజులు | somayajulu as aca president | Sakshi
Sakshi News home page

ఏసీఏ అధ్యక్షుడిగా సోమయాజులు

Jan 12 2015 12:52 AM | Updated on Sep 2 2017 7:34 PM

ఏసీఏ అధ్యక్షుడిగా సోమయాజులు

ఏసీఏ అధ్యక్షుడిగా సోమయాజులు

ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడిగా డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు నియమితులైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు.

విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడిగా డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు నియమితులైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్న డి.వి.సుబ్బారావు ఇటీవల మృతిచెందిన విషయం విదితమే. ఆ స్థానంలో ఆయన కుమారుడు,  ఏసీఏ సీనియర్ ఉపాధ్యక్షుడైన సోమయాజులును నియమించారు. ఆయన్ను ఏసీఏ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు, కోశాధికారి ఎం.ఎ.రహీం  అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement