సోమ్‌దేవ్ విజయం | Somdev brings India back, beats Daniell to level tie at 2-2 | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ విజయం

Published Sun, Jul 19 2015 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

సోమ్‌దేవ్ విజయం

సోమ్‌దేవ్ విజయం

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్నడేవిస్ కప్ ఆసియా ఒషియానియాలో ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో భారత ఆటగాడు సోమ్‌దేవ్ విజయం సాధించాడు. వరుస సెట్లలో జోస్ స్థాతమ్‌ ను ఓడించాడు.

2 గంటల 18 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో మార్కస్ డానియల్ పై 6-4 6-4 6-4 గెలుపొందాడు. సోమ్ దేవ్ విజయంతో సిరీస్ 2-2తో సమం చేసింది. మరో మ్యాచ్ లో మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement