సెమీస్లో సోమ్దేవ్, యుకీ | somdev, Yuki book semifinal berths in Delhi Open | Sakshi
Sakshi News home page

సెమీస్లో సోమ్దేవ్, యుకీ

Published Fri, Feb 20 2015 5:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

somdev, Yuki book semifinal berths in Delhi Open

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్లో భారత యువ టెన్నిస్ ఆటగాళ్లు సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ భాంబ్రీ సెమీస్కు దూసుకెళ్లారు.  శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో సోమ్దేవ్ 4-6 6-1 6-3 స్కోరుతో సనమ్ సింగ్పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్లో యుకీ 7-6 (3) 6-3తో రడు ఆల్బట్పై విజయం సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement